వ్యక్తిగత సమాచారం

మీ పేరు మరియు ఫోటో వంటి మీరు Google సేవలలో ఉపయోగించే సమాచారాన్ని ఎడిట్ చేయడం కోసం, మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి. మీరు Google సేవలలో ఇతరులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ వ్యక్తిగత సమాచారాన్ని చూపాలో కూడా మీరు ఎంచుకోవచ్చు.