మీ పరికరాలు

మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, ఇటీవల మీ ఖాతాని యాక్సెస్ చేసిన పరికరాలను మీరు సమీక్షించవచ్చు. మీరు గత 28 రోజులలో మీ ఖాతాలో యాక్టివ్‌గా ఉన్న పరికరాలతో పాటు మీ పరికర యాక్టివిటీని చూడవచ్చు మరియు కోల్పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్‌ని కనుగొనవచ్చు.