నిర్దిష్ట Google సేవలను లేదా మీ Google ఖాతాను తొలగించండి

ఇకపై Gmail లేదా YouTube లాంటి నిర్దిష్ట Google సేవలను ఉపయోగించడం పట్ల మీకు ఆసక్తి లేకుంటే, మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి, వాటిని తొలగించవచ్చు. అలాగే మీరు మీ పూర్తి ఖాతాను, ఈమెయిళ్లు మరియు ఫోటోల లాంటి మీ డేటా మొత్తాన్ని కూడా తొలగించవచ్చు.