Google సర్వీసులన్నీ మీకోసమే పనిచేస్తాయి
మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి, మీరు ఉపయోగించే అన్ని Google సర్వీస్‌ల నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి. మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడం, మీ అతి ముఖ్యమైన సమాచారానికి ఎక్కడి నుండైనా సులభమైన యాక్సెస్‌ను అందించడం ద్వారా మీరు మరిన్ని పనులు నెరవేర్చుకోవడంలో మీ ఖాతా సహాయపడుతుంది.
మీకు సహాయపడుతుంది
మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు ఉపయోగించే అన్ని Google సర్వీస్‌లు ఎల్లప్పుడూ మీ షెడ్యూల్లో మిమ్మల్ని ముందు ఉంచడానికి మీ Gmailను మీ Google Calendar అలాగే Google Mapsతో సింక్ చేయడం వంటి రోజువారీ టాస్క్‌లు నెరవేర్చడానికి అనేక విధాలుగా సహాయపడతాయి.
మీ కోసం రూపొందించబడింది
మీరు ఉపయోగించే పరికరం లేదా Google సర్వీస్ ఏదైనప్పటికీ, మీ ఖాతా మీకు ఏ సమయంలోనైనా తగినట్టు మార్చుకొని, మేనేజ్ చేయగల స్థిరమైన అనుభవాన్ని అందిస్తుంది.
మిమ్మల్ని కాపాడుతుంది
ప్రమాదాలను ఆటోమేటిక్‌గా గుర్తించి, అవి మీ ఖాతా దాకా చేరడానికి ముందే బ్లాక్ చేసేలా సహాయపడే పరిశ్రమలోని అత్యంత అధునాతనమైన భద్రత ద్వారా మీ Google ఖాతా సంరక్షించబడుతుంది.
సహాయపడటానికి ఎల్లప్పుడూ సిద్ధం
Chrome నుండి YouTube వరకు ఉన్న Google సర్వీస్‌లు, మీరు సైన్ ఇన్ చేసినప్పుడు మెరుగ్గా పని చేయడంతో పాటు మరింత ఎక్కువ సహాయం చేస్తాయి. ఏ సమయంలోనైనా ఏ పరికరంలోనైనా — ఆటోఫిల్, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు ఇంకా మరెన్నో ఉపయోగకరమైన ఫీచర్లకు మీ ఖాతా యాక్సెస్ అందిస్తుంది.
మీరు మీ ఖాతాలో సేవ్ చేసిన సమాచారాన్ని ఉపయోగించి, మీ పాస్వర్డ్లు, చిరునామాలు, అలాగే చెల్లింపు వివరాలను ఆటోమేటిక్‌గా పూరించి, మీ సమయాన్ని ఆదా చేయడంలో మీ Google ఖాతా మీకు సహాయపడుతుంది.
మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు ఉపయోగించే అన్ని Google సర్వీస్‌లు కలిసి మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి మీకు సహాయపడతాయి. ఉదాహరణకు, Gmail ఇన్‌బాక్స్‌లో విమాన టిక్కెట్ కన్ఫర్మేషన్ ఇమెయిల్‌లు ఆటోమేటిక్‌గా మీ Google Calendarకు, అలాగే Google Mapsకు సింక్ అయ్యి, మీరు సరైన సమయానికి విమానాశ్రయానికి చేరుకునేలా సహాయపడతాయి.
వివిధ పరికరాలలో YouTube వీడియోలను కొనసాగించడం మొదలుకుని, మీ కాంటాక్ట్‌లు, ఇష్టమైన Play స్టోర్ యాప్‌ల వరకు అన్నీ సులభంగా అందుబాటులో ఉంటాయి, ఒక్కసారి సైన్-ఇన్ చేయడం ద్వారా Google అంతటా మెరుగైన అనుభవాన్ని పొందగలరు. మీ Google ఖాతా మీరు సురక్షితంగా, త్వరగా థర్డ్-పార్టీ యాప్‌లకు సైన్ ఇన్ చేయడాన్ని సులభతరం చేస్తుంది, కాబట్టి Google వెలుపల కూడా మీ ప్రాధాన్యతలకు ప్రాముఖ్యత ఉంటుంది.
ప్రత్యేకంగా మీకోసమే
మీ Google ఖాతా మీరు ఉపయోగించే ప్రతి సర్వీస్‌ను మీ కోసం వ్యక్తిగతీకరిస్తుంది. మీ ప్రాధాన్యతలు, గోప్యత, అలాగే వ్యక్తిగతీకరించిన నియంత్రణలను యాక్సెస్ చేయడానికి ఏ పరికరం నుండి అయినా మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
మీరు ఒక్క ట్యాప్‌తో మీ డేటా, సెట్టింగ్‌లను పొందవచ్చు. మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేసి, “మీ Google ఖాతాను మేనేజ్ చేయండి” లింక్‌కు వెళ్లండి. మీ ప్రొఫైల్ ఫోటో నుండి, మీరు సులభంగా సైన్ ఇన్, సైన్ అవుట్ చేయవచ్చు, లేదా అజ్ఞాత మోడ్‌ను ఆన్ చేయవచ్చు.
గోప్యతకు సంబంధించి, అందరికీ ఒకే రకమైన ప్రాధాన్యతలు ఉండవని మాకు తెలుసు అందుకోసమే ప్రతి Google ఖాతా, ఉపయోగించడానికి సులభమైన నియంత్రణలు, అలాగే గోప్యతా పరిశీలన వంటి టూల్స్‌ను కలిగి ఉంటుంది కాబట్టి మీరు మీకు అనుకూలంగా ఉండే గోప్యతా సెట్టింగ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. మీ ఖాతాలో ఏ డేటాను సేవ్ చేయాలో కూడా మీరు ఆన్/ఆఫ్ నియంత్రణలతో నియంత్రించవచ్చు, అలాగే మీ డేటాను తేదీ, ప్రోడక్ట్, అంశం ఆధారంగా తొలగించవచ్చు.
మీ Google ఖాతా — మీ క్రెడిట్ కార్డులు, పాస్వర్డ్లు అలాగే కాంటాక్ట్‌లు — వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేయడానికి మీకు భద్రత కలిగిన కేంద్ర స్థలాన్ని అందిస్తుంది — కాబట్టి మీకు అవసరమైనప్పుడు ఇంటర్నెట్లో ఇది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.
మీ సమాచారాన్ని ప్రైవేట్‌గా, భద్రంగా, సురక్షితంగా ఉంచడం
మీ Google ఖాతాలోని మొత్తం సమాచారాన్ని సంరక్షించడానికి గతంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకోసమే ప్రతి ఖాతాలో సెక్యూరిటీ చెకప్, Google Password Manager లాంటి శక్తివంతమైన రక్షణ, ఇంకా టూల్స్‌ను రూపొందించాము.
మీ Google ఖాతా ఆటోమేటిక్‌గా మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది, అలాగే ప్రైవేట్‌గా ఉంచి, భద్రంగా ఉంచుతుంది. ప్రతి ఖాతా 99.9% ప్రమాదకరమైన ఇమెయిల్‌లను మీకు చేరక ముందే బ్లాక్ చేయగల స్పామ్ ఫిల్టర్లను, అలాగే అనుమానాస్పద యాక్టివిటీ, హానికరమైన వెబ్సైట్ల గురించి మిమ్మల్ని హెచ్చరించే వ్యక్తిగతీకరించిన భద్రతా నోటిఫికేషన్లు వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.
మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో మీకు సహాయపడే వ్యక్తిగతీకరించిన సిఫార్సులను ఈ సరళమైన టూల్ అందిస్తుంది.
మీ Google ఖాతా మీ పాస్‌వర్డ్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగల కేంద్ర స్థలంలో సురక్షితంగా సేవ్ చేయగల బిల్డ్ఇన్ పాస్వర్డ్ మేనేజర్‌ను కలిగి ఉంది.

-
ఆటోఫిల్

మీకు తగినది

ఇంటర్నెట్ ద్వారా, కనెక్ట్ అయ్యి ఉండండి

తక్షణ యాక్సెస్
మీరు ఒక్క ట్యాప్‌తో మీ డేటా, సెట్టింగ్‌లను పొందవచ్చు. మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేసి, “మీ Google ఖాతాను మేనేజ్ చేయండి” లింక్‌కు వెళ్లండి. మీ ప్రొఫైల్ ఫోటో నుండి, మీరు సులభంగా సైన్ ఇన్, సైన్ అవుట్ చేయవచ్చు, లేదా అజ్ఞాత మోడ్‌ను ఆన్ చేయవచ్చు.
-
గోప్యతా నియంత్రణలు
గోప్యతకు సంబంధించి, అందరికీ ఒకే రకమైన ప్రాధాన్యతలు ఉండవని మాకు తెలుసు అందుకోసమే ప్రతి Google ఖాతా, ఉపయోగించడానికి సులభమైన నియంత్రణలు, అలాగే గోప్యతా పరిశీలన వంటి టూల్స్‌ను కలిగి ఉంటుంది కాబట్టి మీరు మీకు అనుకూలంగా ఉండే గోప్యతా సెట్టింగ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. మీ ఖాతాలో ఏ డేటాను సేవ్ చేయాలో కూడా మీరు ఆన్/ఆఫ్ నియంత్రణలతో నియంత్రించవచ్చు, అలాగే మీ డేటాను తేదీ, ప్రోడక్ట్, అంశం ఆధారంగా తొలగించవచ్చు.
-
మీ సమాచారానికి సురక్షితమైన స్థలం
మీ Google ఖాతా — మీ క్రెడిట్ కార్డులు, పాస్వర్డ్లు అలాగే కాంటాక్ట్‌లు — వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేయడానికి మీకు భద్రత కలిగిన కేంద్ర స్థలాన్ని అందిస్తుంది — కాబట్టి మీకు అవసరమైనప్పుడు ఇంటర్నెట్లో ఇది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.
మీ సమాచారాన్ని ప్రైవేట్‌గా, భద్రంగా, సురక్షితంగా ఉంచడం
మీ Google ఖాతాలోని మొత్తం సమాచారాన్ని సంరక్షించడానికి గతంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకోసమే ప్రతి ఖాతాలో సెక్యూరిటీ చెకప్, Google Password Manager లాంటి శక్తివంతమైన రక్షణ, ఇంకా టూల్స్‌ను రూపొందించాము.
-
బిల్ట్-ఇన్ సెక్యూరిటీ
మీ Google ఖాతా ఆటోమేటిక్‌గా మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది, అలాగే ప్రైవేట్‌గా ఉంచి, భద్రంగా ఉంచుతుంది. ప్రతి ఖాతా 99.9% ప్రమాదకరమైన ఇమెయిల్‌లను మీకు చేరక ముందే బ్లాక్ చేయగల స్పామ్ ఫిల్టర్లను, అలాగే అనుమానాస్పద యాక్టివిటీ, హానికరమైన వెబ్సైట్ల గురించి మిమ్మల్ని హెచ్చరించే వ్యక్తిగతీకరించిన భద్రతా నోటిఫికేషన్లు వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.
-
భద్రతా తనిఖీ
మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో మీకు సహాయపడే వ్యక్తిగతీకరించిన సిఫార్సులను ఈ సరళమైన టూల్ అందిస్తుంది.
-
Google Password Manager